విద్యుత్‌ బకాయిలు రూ.11కోట్లు

ABN , First Publish Date - 2021-07-27T05:21:37+05:30 IST

పుల్లంపేట మండలంలో ఏకంగా 11కోట్ల రూపాయలు విద్యుత్‌ బకాయిలు ఉన్నట్లు రాజంపేట డివిజన్‌ విద్యుత్‌ శాఖ అకౌంట్స్‌ ఆఫీసర్‌ మల్లికార్జున తెలిపారు.

విద్యుత్‌ బకాయిలు రూ.11కోట్లు

రాజంపేట, జూలై26 : పుల్లంపేట మండలంలో ఏకంగా 11కోట్ల రూపాయలు విద్యుత్‌ బకాయిలు ఉన్నట్లు రాజంపేట డివిజన్‌ విద్యుత్‌ శాఖ అకౌంట్స్‌ ఆఫీసర్‌ మల్లికార్జున తెలిపారు. ఈ విద్యుత్‌ బకాయిలకు సంబంధించి పుల్లంపేట మండల ఈవోపీఆర్‌డీ ప్రకా్‌షను కలిసి బకాయిల వివరాలను తెలియజేయడం జరిగిందన్నారు. రాజంపేట డివిజన్‌లో అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి ఉందని,   బకాయిలను త్వరితగతిన రాబట్టడానికి పుల్లంపేట నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈవోపీఆర్డీని కలిసిన వారిలో యూ డీసీ సుధాకర్‌నాయుడు, ఎల్‌ఎం శ్రీహరి పాల్గొన్నారు.


Updated Date - 2021-07-27T05:21:37+05:30 IST