విద్యుత్‌ బిల్లు చెల్లించలేదా..?

ABN , First Publish Date - 2022-04-27T16:19:07+05:30 IST

విద్యుత్‌ బిల్లు చెల్లించలేని వినియోగదారులకు గడువు రోజున విద్యుత్‌శాఖ సిబ్బంది ఫోన్‌ చేసి గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో 3 కోట్లకు పైగా విద్యుత్‌ కనెక్షన్లుున్నాయి. ఇళ్లకు

విద్యుత్‌ బిల్లు చెల్లించలేదా..?

                     - అయితే ఫోన్‌ ద్వారా గుర్తు చేస్తారు


ఐసిఎఫ్‌(చెన్నై): విద్యుత్‌ బిల్లు చెల్లించలేని వినియోగదారులకు గడువు రోజున విద్యుత్‌శాఖ సిబ్బంది ఫోన్‌ చేసి గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో 3 కోట్లకు పైగా విద్యుత్‌ కనెక్షన్లుున్నాయి. ఇళ్లకు మాత్రం రెండు నెలలకు ఒకసారి విద్యుత్‌ బిల్లు వసూలు చేస్తున్నారు. గడువు లోగా బిల్లు చెల్లించని వారి కనెక్షన్‌ కట్‌ చేయడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో విద్యుత్‌ సిబ్బంది బిల్లు చెల్లించనివారికి గడువు చివరి రోజున ఫోన్‌ చేసి గుర్తు చేస్తున్నారు.


Updated Date - 2022-04-27T16:19:07+05:30 IST