Advertisement

ఏనుగు బొమ్మ!

Apr 17 2021 @ 00:14AM

టాయిలెట్‌ రోల్స్‌తో అందమైన ఏనుగు బొమ్మ తయారుచేయవచ్చు. ఇందుకోసం...


కావలసినవి: టాయిలెట్‌ రోల్స్‌ మూడు, గ్రీన్‌ క్రాఫ్ట్‌ పేపర్‌, గూగ్లీ కళ్లు, జిగురు, తెలుపు రంగు.


ఇలా చేయాలి... టాయిలెట్‌ రోల్స్‌కు గ్రీన్‌ క్రాఫ్ట్‌ పేపర్‌ అతికించాలి.  బొమ్మలో చూపించిన విధంగా రెండు టాయిలెట్‌ రోల్స్‌పై ఒక రోల్‌ పెట్టి జిగురుతో అంటించాలి.  ఏనుగు చెవుల కోసం క్రాఫ్ట్‌ పేపర్‌పై రెండు వృత్తాలు గీతి కత్తిరించాలి. తొండం కోసం చిన్నగా దీర్ఘచతురస్రాకారంలో స్ట్రిప్‌లా గీసి కత్తిరించుకోవాలి.  ఏనుగు పాదాల కోసం రోల్స్‌ కింది భాగంలో తెలుపు రంగు వేయాలి. బొమ్మలో చూపించిన విధంగా జిగురుతో చెవులు, తొండం అతికించాలి. చివరగా గూగ్లీ కళ్లను అతికిస్తే ఏనుగు బొమ్మ రెడీ. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.