ఏనుగుల గుంపు
తిరుమల మొదటి ఘాట్‌లో మళ్లీ ఏనుగులు అలజడి సృష్టించాయి. తిరుమల నుంచి తిరుపతికొచ్చే మార్గంలో ఏనుగుల ఆర్చి, ఏడో మైలు మధ్య రోడ్డు సమీపానికి 11 ఏనుగులు ఆదివారం సాయంత్రం వచ్చాయి. ఫారెస్ట్, విజిలెన్స్ అఽధికారులొచ్చి.. వీటిని దారిమళ్లించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
- ఆంధ్రజ్యోతి, తిరుమల