ఏలూరులో పేలిన ఎలక్ట్రిక్ బైక్

ABN , First Publish Date - 2022-04-09T18:18:43+05:30 IST

జిల్లాలోని తంగళ్లమూడి సాయిలీల అపార్ట్‌మెంట్‌లో ఎలక్ట్రిక్ బైక్ పేలింది. షార్టుసర్క్యూట్ అవ్వడంతో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలింది.

ఏలూరులో పేలిన ఎలక్ట్రిక్ బైక్

ఏలూరు: జిల్లాలోని తంగళ్లమూడి సాయిలీల అపార్ట్‌మెంట్‌లో ఎలక్ట్రిక్ బైక్ పేలింది. షార్టుసర్క్యూట్ అవ్వడంతో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో ఎలక్ట్రిక్ బైక్‌తో పాటు పక్కన ఉన్న నాలుగు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో కారు స్వల్పంగా డామేజ్ అయ్యింది. ప్రమాద సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.దీంతో అపార్ట్‌మెంట్ వాసులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. 

Updated Date - 2022-04-09T18:18:43+05:30 IST