చిన్న వెంకన్న ఆలయంలో తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2022-04-13T18:14:35+05:30 IST

జిల్లాలోని ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో పెను ప్రమాదం తప్పింది.

చిన్న వెంకన్న ఆలయంలో తప్పిన ప్రమాదం

ఏలూరు: జిల్లాలోని ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ బండల లోడుతో వెళ్తున్న వ్యాన్లో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది పొగలను అదుపు చేశారు. గ్యాస్ బండల వ్యాన్ని అక్కడి నుంచి తరలించడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - 2022-04-13T18:14:35+05:30 IST