Eluru: పొగాకు బ్యారెన్లకు అంటుకున్న మంటలు

ABN , First Publish Date - 2022-04-19T16:18:32+05:30 IST

జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం ఐ యస్ రాఘవాపురంలో అగ్నిప్రమాదం సంభవించింది.

Eluru: పొగాకు బ్యారెన్లకు అంటుకున్న మంటలు

ఏలూరు: జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం ఐ యస్ రాఘవాపురంలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు పొగాకు బ్యారేన్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో 2 పొగాకు బ్యారెన్లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.10 లక్షల నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-04-19T16:18:32+05:30 IST