Eluru: నాటు సారా స్థావరంపై పోలీసుల దాడి

ABN , First Publish Date - 2022-04-30T13:50:06+05:30 IST

జిల్లాలోని కైకలూరు మండలం శృంగార పాడులో నాటు సారా స్థావరంపై జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ దాడి చేశారు.

Eluru: నాటు సారా స్థావరంపై పోలీసుల దాడి

ఏలూరు: జిల్లాలోని కైకలూరు మండలం శృంగార పాడులో నాటు సారా స్థావరంపై జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ దాడి చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే సారా, బెల్లం ఊటను ధ్వంసం చేశారు. పడవపై సంఘటన స్థలానికి వెళ్లిన ఎస్పీ రాహుల్ నాటుసారా స్థావరాన్ని పరిశీలించారు. 

Updated Date - 2022-04-30T13:50:06+05:30 IST