Eluru జిల్లా: గణపవరంలో సీఎం జగన్ (Jagan) పర్యటన సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు. గ్రామంలో అన్ని షాపులు మూసివేయించారు. షాపులకు అడ్డంగా ఇనుప పైపులతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. గ్రామం ద్వారా వెళ్ళే అన్ని వాహనాలు నిలిపివేశారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలను నిలిపివేయడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి