Brahmotsavalu: రేపటి నుంచి చిన్న వెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2022-05-10T16:57:52+05:30 IST

ద్వారకాతిరుమల చిన వెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు రేపటి(బుధవారం) నుంచి ప్రారంభంకానున్నాయి.

Brahmotsavalu: రేపటి నుంచి చిన్న వెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు

ఏలూరు: ద్వారకాతిరుమల చిన వెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు రేపటి(బుధవారం) నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 18 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 15న స్వామి వారి తిరు కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. 16న స్వామివారి రథోత్సవం జరుగనుంది. 11 నుండి 18 వరకు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి నిత్య ఆర్జిత కళ్యాణాలు, సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. 

Read more