-
-
Home » Andhra Pradesh » Eluru dwaraka tirumala andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
APnews: ఘనంగా చిన వెంకన్న బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2022-05-13T13:46:11+05:30 IST
ద్వారకాతిరుమలలో చినవెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఏలూరు: ద్వారకాతిరుమలలో చినవెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడవరోజు ధన్వంతరి అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారి తిరువీధిసేవ నిర్వహించనున్నారు. చిన వెంకన్నను దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు.