Eluru: బేబీ కిట్స్‌ను పంపిణీ చేసిన ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ

ABN , First Publish Date - 2022-02-17T17:09:27+05:30 IST

ఏలూరు: ప్రభుత్వ ఆస్పత్రిలో ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ బేబీ కిట్స్‌ను పంపిణీ చేసింది.

Eluru: బేబీ కిట్స్‌ను పంపిణీ చేసిన ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ

ఏలూరు: ప్రభుత్వ ఆస్పత్రిలో ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ బేబీ కిట్స్‌ను పంపిణీ చేసింది. ఫ్లాష్ సంస్థ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా బీబీ కిట్స్‌ను అందిస్తోంది. 2007 నుంచి ఈ సంస్థ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఫ్లాష్ సంస్థ చేస్తున్న కార్యక్రమాన్ని పలువురు అభినందించారు. తమకు కిట్లు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. 

Updated Date - 2022-02-17T17:09:27+05:30 IST