పురస్కారం అందుకుంటున్న ఏలూరు యంగన్న

Published: Fri, 24 Jun 2022 01:15:09 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పురస్కారం అందుకుంటున్న ఏలూరు యంగన్నపురస్కారం అందుకుంటున్న ఏలూరు యంగన్న

xఅనంతపురం కల్చరల్‌, జూన 23: జనప్రియ కవి ఏలూరు యంగన్న కళాప్రపూర్ణ పైడి లక్ష్మయ్య స్మారక పురస్కారం అందుకున్నారు. పైడి లక్ష్మయ్య ట్రస్టు ఆధ్వర్యంలో 2021-22 సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ రాష్ట్రం నుంచి జిల్లాకు చెందిన సీనియర్‌ కవి ఏలూరు యంగన్నను పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో నిర్వహించిన పురస్కార ప్రదానోత్సవ సభలో పద్మశ్రీ కొలకలూరి ఇనాక్‌, నరసింహప్ప, పైడి సందీప్‌, డాక్టర్‌ కేవీ రమణ చేతులమీదుగా యంగన్నకు పురస్కారం అందజేసి సత్కరించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.