ఇమామీ ఎడిబుల్ ఆయిల్ ఫ్యాక్టరీలో విషవాయువు లీక్

ABN , First Publish Date - 2022-07-01T13:45:47+05:30 IST

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాళెంలో గ్యాస్‌ లీక్‌ కలకలం రేపింది. ఇమామీ ఎడిబుల్ ఆయిల్ ఫ్యాక్టరీలో..

ఇమామీ ఎడిబుల్ ఆయిల్ ఫ్యాక్టరీలో విషవాయువు లీక్

నెల్లూరు : నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాళెంలో గ్యాస్‌ లీక్‌ కలకలం రేపింది. ఇమామీ ఎడిబుల్ ఆయిల్ ఫ్యాక్టరీలో విషవాయువు లీక్ అయ్యింది. లీక్ అయిన సమయంలో ఫ్యాక్టరీలో పని చేస్తున్న నలుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డ్రైనేజీ కాలువ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీక్ అయ్యింది.


Updated Date - 2022-07-01T13:45:47+05:30 IST