కొవిడ్-19 ఎఫెక్ట్.. వర్చువల్ విధానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు!

ABN , First Publish Date - 2021-01-22T10:29:40+05:30 IST

కొవిడ్-19 నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 26న 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను వర్చువల్ విధానంలో

కొవిడ్-19 ఎఫెక్ట్.. వర్చువల్ విధానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు!

కువైత్: కొవిడ్-19 నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 26న 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను వర్చువల్ విధానంలో నిర్వహించనున్నట్టు కువైత్‌లోని ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. కొవిడ్ నిబంధనల దృష్ట్యా ఎంబసీ ప్రాంగణంలో సమావేశం కావడానికి అవకాశం లేదని తెలిపింది. ఎంబసీకి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాల్లో ఈ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు వెల్లడించింది. భారత దేశ మిత్రులు, పౌరులు.. కింద ఇచ్చిన లింక్‌ల ద్వారా వేడుకల్లో పాల్గొనాలని పేర్కొంది. 


జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం: జనవరి 26,2021 ఉదయం 9గంటలకు

https://zoom.us/j/92597377182?pwd=TnRWa2NyZzQrWHZXVEVGaU9SV0NJZz09


ఫేస్ బుక్ లింక్: https://www.facebook.com/indianembassykuwait/posts/3490039081124978

యూట్యూబ్ లింక్: https://youtube.com/embed/DxEODrOvCko


ఇండియన్ మ్యూజికల్ ఈవినింగ్: జనవరి 26, 2021 సాయంత్రం 6 గంటలకు

https://zoom.us/j/92583105995?pwd=dGQ0VG0weEY3OXRvZE1qUzFtbDNLdz09


ఫేస్ బుక్ లింక్: https://www.facebook.com/422381571224093/posts/3490068567788696/?d=n

యూట్యూబ్ లింక్:https://youtube.com/embed/PaT3Wz1urpg




Updated Date - 2021-01-22T10:29:40+05:30 IST