ముగిసిన రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు

Published: Sun, 14 Aug 2022 23:55:07 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ముగిసిన రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలుపురవీధులో ఊరేగుతున్న రాఘవేంద్రస్వామి

ధర్మవరం, ఆగస్టు 14 : స్థానిక రాఘవేంద్రస్వా మి నాలుగు రోజులుగా నిర్వ హిస్తున్న 351 స్వా మివారి ఆరాధన మహోత్స వాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారిని ప్ర త్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం రథం లో స్వామివారిని ఊరేగిం చారు. అనంతరం ని ర్వహించిన సాంస్కృతిక కార్యక్రమలు  ఆకట్టుకు న్నాయి. భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.