AP News: ఏపీ దేవాదాయశాఖలో లంచావతారాలు

ABN , First Publish Date - 2022-05-16T21:33:27+05:30 IST

ఏపీ దేవాదాయశాఖలో పదోన్నతులకు లంచావతారాల వేధింపులు ఎక్కువయ్యాయి. ప్రమోషన్లకు డబ్బు చెల్లించాల్సిందేనని

AP News: ఏపీ దేవాదాయశాఖలో లంచావతారాలు

అమరావతి: ఏపీ దేవాదాయశాఖలో పదోన్నతులకు లంచావతారాల వేధింపులు ఎక్కువయ్యాయి. ప్రమోషన్లకు డబ్బు చెల్లించాల్సిందేనని కోడ్‌ భాషలో బేరసారాలకు దిగుతున్నారు. జూనయర్ అసిస్టెంట్‌ ప్రమోషన్లకు సంబంధించి ఆడియో టేపులు లీక్ అయ్యాయి. ఆడియో టేప్‌ల లీక్‌తో దేవాదాయశాఖ ఉన్నతాధికారుల్లో గుబులు మొదలైంద. ముందుగానే సంబంధిత ఉద్యోగిపై పీఎస్లో ఫిర్యాదు, కేసునమోదు చేశారు. పలాన సమయానికి రావాలంటూ పీఎస్ నుంచి ఉద్యోగులకు ఫోన్లు వచ్చాయి. మొత్తం వ్యవహారంపై సోషల్‌ మీడియాలో ఆడియో టేపుల హల్చల్ చేస్తున్నాయి. ఏపీ దేవాదాయశాఖలో ఆడియో టేప్‌ల వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది.

Updated Date - 2022-05-16T21:33:27+05:30 IST