వెరైటీ ఈనో ఇడ్లీ

ABN , First Publish Date - 2020-09-01T19:57:46+05:30 IST

గుండెల్లో కాస్త మంటగా ఉన్నా, కడుపులో గ్యాస్ ఏర్పడినట్లు అనిపించినా, అజీర్తిగా ఉన్నా వెంటనే గుర్తుకొచ్చేదే ఈనో(eno)..

వెరైటీ ఈనో ఇడ్లీ

గుండెల్లో కాస్త మంటగా ఉన్నా, కడుపులో గ్యాస్ ఏర్పడినట్లు అనిపించినా,  అజీర్తిగా ఉన్నా వెంటనే గుర్తుకొచ్చేదే ఈనో(Eno).. ఈ లక్షణాల నుంచి Eno తక్షణ రిలీఫ్ ఇస్తుంది.. అయితే టిఫిన్లలో కూడా ఈనోను వాడతారని మీకు తెలుసా..? ఈనోతో వెరైటీ ఇడ్లీ రెసిపీ గురించి మీరు విన్నారా..? ఎప్పుడూ సాధారణ ఇడ్లీ తినీ.. తినీ బోర్ కొడుతోంటే.. ఒక్కసారి ఈ ఈనో ఇడ్లీని ట్రై చేయండి.. ఎలా చేయాలో..? ఈ వీడియోలో చూడండి మరి..

Updated Date - 2020-09-01T19:57:46+05:30 IST