పాదయాత్రలో ఏం జరగుతుందో ప్రమాణం చేస్తారా?: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-08-23T22:42:52+05:30 IST

పాదయాత్రలో ఏం జరగుతుందో ప్రమాణం చేస్తారా?: ఎర్రబెల్లి

పాదయాత్రలో ఏం జరగుతుందో ప్రమాణం చేస్తారా?: ఎర్రబెల్లి

హనుమకొండ: ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఖండించారు. కేసులు పెట్టి భయపెట్టాలని కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పాదయాత్రలో ప్రశ్నించేవారిపై బీజేపీ నేతలు దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతచిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. బండి సంజయ్.. పాదయాత్రపై దమ్ముంటే చర్చకు రావాలి, పాదయాత్రలో జరుగుతున్నదేంటి.. ప్రమాణం చేసి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-08-23T22:42:52+05:30 IST