సీఎస్ సోమేశ్ కుమార్ ను కలిసిన ఈషాసింగ్

ABN , First Publish Date - 2022-06-28T01:23:16+05:30 IST

జర్మనీలో జరిగిన ఇంటర్ నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్(ఐఎస్ఎస్ఎఫ్)జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ ఈవెంట్ లో గోల్డ్ మెడల్ సాధించిన ఈషాసింగ్

సీఎస్ సోమేశ్ కుమార్ ను కలిసిన ఈషాసింగ్

హైదరాబాద్: జర్మనీలో జరిగిన ఇంటర్ నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్(ఐఎస్ఎస్ఎఫ్)జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ ఈవెంట్ లో గోల్డ్ మెడల్ సాధించిన ఈషాసింగ్ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను కలిసింది. అతిచిన్న వయసులోనే ఈఘనత సాధించిన ఈషాసింగ్ ను సీఎస్ అభినందించారు. భవిష్యత్ లో మరిన్నివిజయాలు సాధించాలని సీఎస్ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఈషాసింగ్ ను ఉత్తమ స్పోర్ట్ పర్సన్ గా తీర్చిదిద్దిన ఆమె తండ్రి సచిన్ సింగ్ ను కూడా సీఎస్ అభినందించారు. 

Updated Date - 2022-06-28T01:23:16+05:30 IST