నెల్లూరులో టెర్రాలాజిక్ సొల్యూషన్స్ సాఫ్ట్ వేర్ కంపెనీ ఏర్పాటు

ABN , First Publish Date - 2022-01-14T01:55:04+05:30 IST

జిల్లాలో టెర్రా లాజిక్ సొల్యూషన్స్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీని

నెల్లూరులో టెర్రాలాజిక్  సొల్యూషన్స్ సాఫ్ట్ వేర్ కంపెనీ ఏర్పాటు

నెల్లూరు: జిల్లాలో టెర్రాలాజిక్ సొల్యూషన్స్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో రెనిల్ కోమిట్ల తెలిపారు. 14 దేశాల్లో అనేక ఐటీ సేవలు అందించి మంచి గుర్తింపు పొందిన సంస్థగా తమకు పేరుందని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు ఇంజనీరింగ్ పట్టభద్రులకి ఉద్యోగాలు కల్పించడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యంమని ఆయన తెలిపారు. ఈ ప్రాంత విద్యార్థుల అభివృద్ధికి తమ సంస్థ తోడ్పాటునందిస్తుందని ఆయన తెలిపారు. 

Updated Date - 2022-01-14T01:55:04+05:30 IST