ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

Aug 2 2021 @ 23:00PM
విద్యార్థులతో కలిసి మొక్క నాటుతున్న నటుడు ప్రిన్స్‌

మొయునాబాద్‌ రూరల్‌: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని ప్రముఖ సినీనటుడు ప్రిన్స్‌ అన్నారు. హిమాయత్‌నగర్‌ సమీపంలోని పల్లవి ఇంటర్నేషనల్‌ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటాడు. చైర్మన్‌ కొమురయ్య, సీవోవో యాశ్వి, డైరెక్టర్‌ మురళి, తదితరులు పాల్గొన్నారు.Follow Us on: