Advertisement

కరోనా కట్టడికి అందరూ కృషి చేయాలి

Oct 19 2020 @ 04:35AM

తాడ్వాయి, అక్టోబరు 18: కరోనా కట్టడికి అందరూ కృషి చే యాలని తాడ్వాయి ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు. తాడ్వాయి మండలం చందాపూర్‌ గ్రామంలో ఆదివారం కామారెడ్డి జిల్లా పోలీసు కళా బృందం సభ్యులు కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటల రూపంలో, నాటికల రూపంలో ప్రజలకు వి వరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రతి ఒక్క రూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని వా హనాలు నడుపుతున్న సమయంలో వాహనాలకు సంబంధిం చిన కాగితాలు దగ్గర ఉంచుకోవాలని ఆయన సూచించారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం గ్రామస్థులు రూ.50 వేలు ఎస్సై విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్‌ రాజమణి, గ్రామపెద్దలు, పోలీసు సిబ్బంది పాల్గొ న్నారు.

Follow Us on:
Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.