National flag: ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయండి

ABN , First Publish Date - 2022-08-06T15:59:52+05:30 IST

దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ తమ ఇళ్లపై జాతీయ జెండా(National flag) ఎగురవేయాలని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన

National flag: ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయండి

                                    - ప్రతిపక్ష నేత ఎడప్పాడి


పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 5: దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ తమ ఇళ్లపై జాతీయ జెండా(National flag) ఎగురవేయాలని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో, స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధులకు అంజలి ఘటించేలా, దేశప్రజల సమైక్యత ప్రతిభింభించేలా ప్రతి ఇంటిపై ఈ నెల 13 నుంచి 15వ తేది వరకు జాతీయ పతాకాలు ఎగురవేయాలని పళనిస్వామి కోరారు.

Updated Date - 2022-08-06T15:59:52+05:30 IST