మహానాడులో పోలంరెడ్డి రూ. 5లక్షల విరాళం

Published: Fri, 27 May 2022 23:34:44 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 మహానాడులో పోలంరెడ్డి రూ. 5లక్షల విరాళంచెక్కు అందజేస్తున్న పోలంరెడ్డి దినేష్‌రెడ్డి

కోవూరు/బుచ్చిరెడ్డిపాళెం, మే 27 :  మహానాడులో కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి రూ. 5లక్షల విరాళాన్ని చెక్కురూపంలో టీడీపీ జాతీయ అఽధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో  రాష్ట్ర  అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అందజేశారు. ఆయన వెంట తెలుగుయువత రాష్ట్ర ప్రధానకార్యదర్శి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి ఉన్నారు.  ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని అభినందించి పట్టుదలతో పనిచేయాలని సూచించారు. ఈ సారి ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచి రావాలని ఆశీర్వదించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.