నల్గొండలో కలకలం రేపుతున్న హత్య

ABN , First Publish Date - 2022-01-10T22:52:03+05:30 IST

పట్టణంలోని జరిగిన హత్య కలకలం

నల్గొండలో కలకలం రేపుతున్న హత్య

నల్గొండ: పట్టణంలోని జరిగిన హత్య కలకలం రేపుతోంది. మహంకాళి ఆలయం దగ్గర తలభాగం పోలీసులకు లభ్యమైంది. అయితే ఈ మిస్టరీని ఛేదించేందుకు 6 బృందాలను ఎస్పీ రెమా రాజేశ్వరి ఏర్పాటు చేశారు. మృతుడి ఆచూకీ, శరీర భాగాల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలోని కాటన్ మిల్లులు, కోళ్ల ఫారాలను  పోలీసు బృందాలు తనిఖీ చేస్తున్నాయి. 

Updated Date - 2022-01-10T22:52:03+05:30 IST