డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల కాంట్రాక్టు పొడిగింపు

ABN , First Publish Date - 2022-06-30T20:05:30+05:30 IST

ప్రభుత్వ, ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులను మరో 10 నెలలపాటు కొనసాగించేలా రెన్యువల్‌ చేస్తూ ఉన్నత విద్యాశాఖ

డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల కాంట్రాక్టు పొడిగింపు

అమరావతి, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులను మరో 10 నెలలపాటు కొనసాగించేలా రెన్యువల్‌ చేస్తూ ఉన్నత విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులిచ్చింది. 713 మంది అధ్యాపకులను రెన్యువల్‌ చేస్తున్నట్లు తెలిపింది.

Updated Date - 2022-06-30T20:05:30+05:30 IST