నియామకాలకు గరిష్ఠ వయోపరిమితి పొడిగింపు

ABN , First Publish Date - 2022-10-01T09:57:24+05:30 IST

నియామకాలకు గరిష్ఠ వయోపరిమితి పొడిగింపు

నియామకాలకు గరిష్ఠ వయోపరిమితి పొడిగింపు

అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ, ఇతర సంస్థల ద్వారా చేపట్టే ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. 34 నుంచి 42ఏళ్లకు ఇచ్చిన పెంపు వచ్చే ఏడాది సెప్టెంబరు వరకు వర్తిస్తుందని పేర్కొంటూ సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది నాన్‌ యూనిఫాం సర్వీసులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.

Updated Date - 2022-10-01T09:57:24+05:30 IST