ఏపీ సీఎస్‌ ఆదిత్యానాథ్‌దాస్‌ పదవీకాలం పొడిగింపు

ABN , First Publish Date - 2021-06-27T00:36:38+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్‌ ఆదిత్యానాథ్‌దాస్‌ పదవీకాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ

ఏపీ సీఎస్‌ ఆదిత్యానాథ్‌దాస్‌ పదవీకాలం పొడిగింపు

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్‌ ఆదిత్యానాథ్‌దాస్‌ పదవీకాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ నెలాఖరున ఆదిత్యానాథ్‌దాస్‌ పదవీ విరమణ చేయాలి. అయితే  ఆదిత్యానాథ్‌దాస్‌ పదవీకాలాన్ని పొడిగించాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో  సీఎస్‌ ఆదిత్యానాథ్‌దాస్‌ పదవీకాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.  

Updated Date - 2021-06-27T00:36:38+05:30 IST