స్క్రబ్బింగ్ చేస్తే..!
ABN , First Publish Date - 2020-11-19T05:30:00+05:30 IST
ఫేస్ స్క్రబ్బింగ్ వల్ల ఆయిల్ రావడం తగ్గుతుందనడంలో నిజం లేదు. నిజానికి స్క్రబ్బింగ్ మూలంగా చర్మం దెబ్బతినడమే కాకుండా మొటిమలు వచ్చే అవకాశం...
- ఫేస్ స్క్రబ్బింగ్ వల్ల ఆయిల్ రావడం తగ్గుతుందనడంలో నిజం లేదు. నిజానికి స్క్రబ్బింగ్ మూలంగా చర్మం దెబ్బతినడమే కాకుండా మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది.
- ఎండ లేనప్పుడు సన్‌స్ర్కీన్ లోషన్ అవసరం లేదనుకుంటారు. కానీ ఆ సమయంలోనూ యూవీ కిరణాల ప్రభావం ఉంటుంది.
- అతిగా మేకప్ వేసుకోవడం వల్ల మొటిమలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని చాలా మంది మహిళలు నమ్ముతుంటారు. కానీ ఉపయోగించిన ఆ ప్రోడక్ట్ చర్మానికి సరిపోనప్పుడే సమస్య ఉత్పన్నమవుతుంది.