వారిద్దరూ డాక్టర్లు.. సహజీవనం తర్వాత పెళ్లి చేసుకుందామంటే ఒప్పుకోని పెద్దలు.. ఆ ఒక్క కారణంతో..

Published: Fri, 07 Jan 2022 16:20:52 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వారిద్దరూ డాక్టర్లు.. సహజీవనం తర్వాత పెళ్లి చేసుకుందామంటే ఒప్పుకోని పెద్దలు.. ఆ ఒక్క కారణంతో..సురభి మిత్ర, పరోమిత ముఖర్జీ

కులమతాలు, ఆస్తి అంతస్తులు తదితర కారణాలతో ప్రేమ పెళ్లిళ్లకు పెద్దలు నిరాకరిస్తుంటారు. అయినా కొందరు వారిని ఎదిరించి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. కొందరు తల్లిదండ్రులు పిల్లల మనసును అర్థం చేసుకుని, దగ్గరుండి పెళ్లి చేస్తుంటారు. అయితే ఇద్దరు వైద్యులు ప్రేమించుకుంటే వారి పెళ్లికి అవాంతరాలు ఉండవని అనికుంటాం. కానీ మహారాష్ట్రలో ఇద్దరు వైద్యుల పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఒకే ఒక్క కారణంతో వారు పెళ్లికి ససేమిరా అన్నారు. అయితే చివరకు ఏం జరిగిందంటే.. 

మహారాష్ట్ర నాగ్​పూర్‌​లో ఇద్దరు వైద్యుల మధ్య ప్రేమ మొదలైంది. కులమతాలు, ఆస్తిపాస్తుల సమస్యలేవీ లేకపోవడంతో కొంత కాలం సహజీవనం చేశారు. అనంతరం పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. అయితే పెద్దలు మాత్రం అంగీకరించలేదు. ఎందుకు ఒప్పుకోవడం లేదనే అనుమానం కలగొచ్చు. ఆ డాక్టర్లు ఇద్దరూ మహిళలు కావడమే అసలు సమస్య. సురభి మిత్ర, పరోమిత ముఖర్జీ అనే ఇద్దరు మహిళలు వృత్తి రీత్యా డాక్టర్లు. వీరు అందరి మహిళల మాదిరి కాదనే విషయం తెలుసుకునే స్నేహం చేశారు. అనంతరం కొన్నాళ్లు సహజీవనం చేశారు.

భర్త వేరే ఇంటికి వెళ్లడాన్ని గమనించిన భార్య.. ఓ రోజు స్కూల్‌కి వెళ్లి రిజిస్టర్‌లో చూడగా.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..

ద్దరూ అమ్మాయిలు కావడంతో పెళ్లి చేసుకుంటే తమ పరువు పోతుందని పెద్దలు నిరాకరించారు. వారిద్దరిలో పరోమిత ముఖర్జీలో లెస్బియన్​ లక్షణాలను ఉన్నాయనే విషయం 2013లోనే ఆమె తండ్రి గుర్తించారు. వారిద్దరి పెళ్లికి పరోమిత తండ్రి అంగీకరించినా తల్లి మాత్రం ఒప్పుకోలేదు. అయినా వారిద్దరూ ఎలాగైనా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండేళ్ల అనంతరం ఎట్టకేలకు అంతా ఒప్పుకోవడంతో సురభి మిత్ర, పరోమిత ముఖర్జీలకు ఇటీవలే నిశ్చితార్థం చేశారు. త్వరలో వీరి వివాహాన్ని గోవాలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

చాలా ఏళ్లుగా యువతిపై వన్‌సైడ్ లవ్.. కాబోయే భర్తతో ప్రియురాలు ఫోన్‌లో మాట్లాడుతుండడం చూసి.. వెనుకే వెళ్లి..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

Viral video: ఛీ ఛీ.. ఇదేం హెయిర్ స్టైల్‌రా నాయనా.. హాట్ టాపిక్‌గా మారిన వీడియో.. videoరాత్రి వేళ గ్రామంలోకి చొరబడ్డ సింహం.. అంతా భయపడినా ఓ మహిళ మాత్రం.. చివరకు ఏం తెలిసిందంటే.. పెళ్లయి 11ఏళ్లవుతున్నా పుట్టింటి నుంచి రానంటున్న భార్య.. భర్త వెళ్లి రమ్మని పిలవగా షాకింగ్ సమాధానం.. చివరకు..బంధువు కావడంతో రోజూ స్నేహితుడి ఇంట్లోకి వెళ్లేవాడు.. అతడి భార్యకు దగ్గరై.. చివరకు వారు చేసిన నిర్వాకం..గుర్రంపై పెళ్లిమంటపానికి చేరుకున్న వరుడు.. రెండో అంతస్థులో వధువు.. కిటికీలోంచి చూసుకుని ఇద్దరి రియాక్షన్‌ను చూస్తే..videoఈ ఫొటోలో కనిపిస్తున్నది పురుషుడు కాదు.. మహిళ.. 43 ఏళ్లుగా గొంతు మార్చి మరీ మగాడిలా జీవనం.. కారణమేంటంటే..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.