రైతుల పంటల బీమా పంపిణీలో అవకతవకలు: B.Tech Ravi

ABN , First Publish Date - 2022-06-18T20:37:01+05:30 IST

రైతుల (farmers) పంటల బీమా పంపిణీలో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్సీ బీటెక్ రవి (MLC BTech Ravi) ఆరోపించారు.

రైతుల పంటల బీమా పంపిణీలో అవకతవకలు: B.Tech Ravi

కడప: రైతుల (farmers) పంటల బీమా పంపిణీలో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్సీ బీటెక్ రవి (MLC B.Tech Ravi) ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీకి చెందిన రైతులకు పంటల బీమా అందలేదన్నారు. రైతులు నిలదీస్తారనే సీఎం జగన్ (CM Jagan) పులివెందుల పర్యటన రద్దు చేసుకున్నారని తప్పుబట్టారు. పలువురు రైతులకు పంటల బీమా మంజూరు కాలేదని తెలిపారు. రీ సర్వే చేసి అర్హులకు బీమా మంజూరు చేయాలని బీటెక్ రవి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-06-18T20:37:01+05:30 IST