
నిర్మల్: తెలంగాణలో తొలి ప్రాధాన్యం వ్యవసాయానికేనని... రైతులు ఈసారి పత్తి, సోయాబీన్ సాగు మీద దృష్టి సారించాలని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. పత్తి రైతులు విడిగా దొరికే విత్తనాలు, హెచ్టీ కాటన్ విత్తనాలను ఉపయోగించవద్దని సూచించారు. తెలంగాణలోని ధాన్యాన్ని కేంద్రం కొనకపోతే సీఎం కేసీఆర్ ఎంతో సాహసంతో కొనుగోలుకు ముందుకువచ్చారన్నారు.పంటల మార్పిడిలో భాగంగా ఆయిల్ పామ్ సాగును రైతులు ఎంచుకోవాలని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి