
సంతానలేమి సమస్య దంపతులనే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా బాధిస్తుంది. వారిని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా కూడా బాధిస్తుంది. 3 దశాబ్దాల అనుభవం గల ఫర్టీ 9 .. ఇప్పుడు ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ కొలాబరేషన్ తో నిర్వహించే లేటెస్ట్ అడ్వాన్స్డ్ IVF చికిత్సపై అద్భుతమైన ఆఫర్‌ని అందిస్తోంది. సంతానం కోసం చేసిన మొదటి IVF ప్రయత్నం విఫలం అయి, మానసికంగా కుంగిపోయిన దంపతులకు రెండో IVF చికిత్స వ్యయంపై 50% శాతం రాయితీని అందిస్తుంది. మొదటి IVF చికిత్స ఎక్కడ తీసుకున్నా సరే.. ఒక పిరియడ్ స్కాన్, స్పెర్మ్ అనాలసిస్ టెస్ట్ ఉచితంగా నిర్వహిస్తుంది. ఫర్టీ9 అంటే సంతానం... ఫర్టీ9 అంటే సంతోషం...
నేటి బిజీ లైఫ్‌లో ‘‘సంతాన లేమి ’’ అనేది అతి పెద్ద సమస్యగా మారింది. నానాటికీ ఈ సమస్య ఎక్కువ అవుతోంది. సంతానలేమి వల్ల ఆర్థికంగా మరియు మానసికంగా దంపతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించాలనుకునేవారు ఫర్టీ9 ఫర్టీలిటీ సెంటర్‌ను వెంటనే సంప్రదించండి. ఫర్టీ9 వారు ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ కొలాబరేషన్‌తో చేసే అత్యంత అధునాతనమైన IVF చికిత్స వ్యయంపై.. అద్భుతమైన 50 % రాయితీ ఆఫర్‌ను అందిస్తున్నారు. ఈ నెల 10 నుండి ఏప్రిల్ 10 వరకు ఫర్టీ 9 అన్ని బ్రాంచిలలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై సంప్రదించండి..
స్త్రీ మరియు పురుషులలో హార్మోన్ సమస్యలు
సంతాన లేమి సమస్యతో బాధపడుతున్న జంటలలో.. పురుషులలో హార్మోన్ల పరిమాణం ఎంత ఉందో తెలుసుకునేందుకు కొన్ని టెస్టులు నిర్వహించబడతాయి. టెస్ట్ ఫలితాలను బట్టి సమస్య ఏమిటనేది తెలుసుకుని, తగు చికిత్స పొందితే..పురుషులలో సంతానలేమి సమస్య పరిష్కార మవుతుంది.
అదే విధంగా స్త్రీ లలో సంతాన సాఫల్యత వృద్ధికి, శారీరక పరిపక్వతకు ‘ఈస్ట్రోజెన్’ హార్మోన్ అవసరం. అలాగే అండోత్పత్తికి, అండ నాణ్యతకు, సరైన సమయంలో విడుదలయ్యేందుకు ‘ప్రొజెస్టిరోన్’ హార్మోన్ అవసరం. సంతానలేమితో బాధపడే స్త్రీలలో ఈ హార్మోన్ల పరిమాణం తెలుసుకునేందుకు టెస్టులు నిర్వహించబడతాయి. ఫలితాలను బట్టి తగు చికిత్స పొందితే.. స్త్రీలలో సంతానలేమి సమస్య పరిష్కారమవుతుంది .

సంతాన సాఫల్యతకు మా అత్యుత్తమ చికిత్స విధానాలు :
ఐ వీ ఎఫ్: సంతాన సాఫల్యతను పెంపొందించే చికిత్స విధానాలలో IVF ముఖ్యమైనది... వినూత్నమైనది. సంతాన సాఫల్యత రంగంలో దాదాపు 4 దశాబ్దాల క్రితం ఆవిష్కృతమైన ఈ చికిత్స విధానం.. అంతకంతకూ అభివృద్ధి చెందుతూ... లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కొత్త పుంతలు తొక్కుతూ.. నేడు ఈ రంగంలోనే ప్రధాన చికిత్సా విధానంగా అవతరించింది. అదేవిధంగా ఈ IVF చికిత్స ప్రక్రియ నిర్వహణలో దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ ఫెర్టిలిటీ సెంటర్‌గా విలక్షణమైన ఖ్యాతిని సొంతం చేసుకుంది.. ఫర్టీ 9. అత్యంత అధునాతనమైన టెక్నాలజీతో.. అత్యధిక సక్సెస్ రేట్ తో..అత్యుత్తమ ఫెర్టిలిటీ సెంటర్‌గా అరుదైన, అద్భుతమైన ఖ్యాతిని సొంతం చేసుకున్న ఫర్టీ 9 లో.. సంతాన సాఫల్యతని పెంపొందించే ఉత్తమ చికిత్స విధానంగా అద్భుత ఫలితాలను అందిస్తోంది.. IVF పురుషుని వీర్య కణాన్ని స్త్రీ అండంతో.. శరీరం వెలుపల ల్యాబ్ లో కృత్రిమంగా ఫలదీకరణం చెందిస్తారు. ఫలితంగా ఏర్పడిన పిండాన్ని.. స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు.
ఐ యూ ఐ: ఇంట్రా యూటెరిన్ ఇన్సెమినేషన్...ఇది ఒక కృత్రిమమైన ఇన్సెమినేషన్ విధానం.
ఐ సి ఎస్ ఐ: వీర్య కణాల సంఖ్య, వేగం తక్కువగా ఉన్న కారణంగా సంతానలేమితో బాధపడుతున్న పురుషులకు ఇది ఉత్తమమైన చికిత్స .
ఐ ఎం ఎస్ ఐ: ఈ విధానంలో హై పవర్ మైక్రోస్కోపుని ఉపయోగించి.. నాణ్యమైన వీర్యకణాలు ఎంపిక చేసి.. అండంతో ఫలదీకరణం చెందిస్తారు.
అర్థం లేని, అవసరం లేని బిడియాన్ని పక్కన పెట్టి.. ఇక ఒక్క క్షణం కూడా వృథా చెయ్యకుండా వెంటనే ఫర్టీ9 కి విచ్చేయండి. మీ సంతానలేమి సమస్యకి అత్యుత్తమ పరిష్కారాన్ని పొందండి..చక్కని పిల్లల్ని కని.. ఆనందంగా జీవించండి..

బ్రాంచ్‌లు: సికింద్రాబాద్ l కూకట్పల్లి l ఎల్బీనగర్ l వరంగల్ l కరీంనగర్ l విజయవాడ l విశాఖపట్నం