ltrScrptTheme3

ఫైటర్‌ రామారావు

Oct 26 2021 @ 05:03AM

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్‌డ్యూటీ’. శరత్‌ మండవ దర్శకత ్వంలో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సిన్సియర్‌ ఎమ్మార్వోగా కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. పోరాట ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. కథకు కీలకమైన ఈ ఫైట్‌ చాలా బాగా వస్తోందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రంలో దివ్యాన్ష్‌ కౌషిక్‌, రజిషా విజయన్‌ కథానాయికలు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.