సోను నొప్పి.. ఆశ .. చిలిపి చార్మీ!

May 16 2021 @ 23:30PM

సినీ తారల సోషల్‌ టాక్‌

ఏడాది కాలంగా కరోనా బాధతులకు, పేద కార్మికులకు అండగా ఉంటున్న సోనూసూద్‌ ‘నొప్పి ఉండటం నిజమే.. కానీ ఆశ కూడా ఉంటుంది’ అని ఆసక్తికర పోస్ట్‌పెట్టారు.


1. బిగ్‌బీ బచ్చన్‌ ఆదివారం రెండో విడత కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 


2. ‘మేం వయసుకు వచ్చాం’ ఫేం నీతిటేలర్‌ ట్రిప్‌కు వెళ్లి అక్కడ ఎంజాయ్‌ చేసిన డాన్స్‌ వీడియో షేర్‌ చేశారు. 


3. ‘పని చేయడానికి ఉన్న ఒక్క మార్గం ఆ పనిని ప్రేమించడమే’ అని హితవు పలుకుతోంది తెలుగమ్మాయి దక్షి గుత్తికొండ. 


4. సన్‌డైయింగ్‌ అంటై మెస్మరైజింగ్‌ ఫొటోలు పంచుకుంది యాంకర్‌ విష్ణుప్రియ. 


5. స్విమ్మింగ్‌ చేస్తున్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు భూమిక.


6. కరోనా సమయంలో ప్రేమ అంటూ తన భర్తతో ఉన్న ఫొటో పోస్ట్‌ చేశారు శిల్పాశెట్టి. 


7. ఇష్టమైన పనిలోనే ఆనందం ఉంటుంది అంటున్నారు చిత్రాశుక్ల. 


8. ఏదో సరదాగా అంటూ ఓ అందమైన ఫొటో ఇన్‌స్టాలో లోడ్‌ చేశారు ఛార్మి. 













Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.