రేణూ వార్నింగ్‌.. కాజోల్‌ ఆశ్చర్యం!

May 17 2021 @ 21:21PM

నెటిజన్లు వ్యవహరిస్తున్న తీరుపై రేణూదేశాయ్‌ మండిపడ్డారు. తను ఓ పక్క కొవిడ్‌ బాధితులకు అండగా ఉండటానికి సోషల్‌ మీడియా ద్వారా అవసరార్థులకు అందుబాటులో ఉంటుంటే.. ‘హాయ్‌ హల్లో’ అంటూ కొందరు డిస్‌టర్బ్‌ చేస్తున్నారని.. దయ చేసి చేస్తున్న సేవని ముందుకెళ్లనివ్వండి’’ అంటూ ఇన్‌స్టా లైవ్‌లో మండిపడ్డారు. 


1. నా మేకప్‌ నేనే వేసుకున్నా అంటూ హీరోయిన్‌ మీనా మురిసిపోయింది.


2. నేను మాత్రమేనా లేక ప్రతి ఒక్కరూ గత ఏడాది కన్నా భిన్నంగా ఈ ప్రపంచాన్ని చూస్తున్నారా? అంటూ కాజోల్‌ ఒక పోస్టు చేసింది. కరోనాను ఉద్దేశిస్తూ ఆమె ఇలా రాసుకొచ్చింది.


3. పాట పాతదే అయినా ఈ మఽధ్యకాలంలో సోషల్‌ మీడియాలో బాగా పాపులర్‌ అయింది ‘డ్రీమమ్‌.. వేకపమ్‌’. మొన్న ప్రగతి.. నేడు సురేఖావాణి, ఆమె కుమార్తె సుప్రీత ఈ పాటకు స్టెప్పులేసి సోషల్‌ మీడియాను అదరగొట్టారు. 


4. దయ అనేది మనిషికి అత్యంత అవసరమైన గుణం. ఈ కష్టకాలంలో నా వంతు పేదలకు సాయం చేస్తున్నాను అంటూ తన నివాసానికి దగ్గర్లో ఉన్న వలస కార్మికులకు అన్నదానం చేశారు బొద్దుగుమ్మ నమిత. 


5. అందాల ఆరబోస్తూ.. స్టేయింగ్‌ హోమ్‌ అంటూ హాట్‌ ఫొటో షేర్‌ చేశారు సోఫి చౌదరి. 


6. జూమ్‌ కాల్‌ ద్వారా యోగ కిటుకులు చెబుతున్నారు బాలీవుడ్‌ హాట్‌బాంబ్‌ మలైక అరోరా. 


7. రీల్‌ టు రియల్‌ అంటూ ఓ వీడియో పంచుకున్నారు మన్నారా చోప్రా. 


8. ఎక్కడైతే ప్రశాంతంగా అనిపింస్తుందో అక్కడికి వెళ్లు అంటూ అందాలను ఆరబోత్లు ఫొటో షేర్‌ చేశారు రాయ్‌ లక్ష్మీ. 














Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.