ప్రణీత పెళ్లి.. పూజా ఫొటోషూట్‌!

May 31 2021 @ 20:49PM


సినీ సెలబ్రిటీల సోషల్‌ మీడియా ముచ్చట్లు! 


చాలా కాలం తర్వాత ఆనందంగా తలెత్తుకోగలిగాను అంటున్నారు పరిణీతి చోప్రా. ‘‘సందీప్‌ ఔర్‌ పింకీ ఫరార్‌’, సైనా’ చిత్రాల సక్సెస్‌తో భవిష్యత్తులో ఇంకా ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాను’ అంటున్నారామె! ఇతర నటీనటుల విశేషాలపై ఓ లుక్కేద్దాం. 


1. ఎఫ్పుడో జరగాల్సిన ఫొటో షూట్‌ ఇప్పుడు జరుగుతుంది అని ఓ వీడియో షేర్‌ చేశారు పూజా హెగ్డే. 


2. గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి పీటలెక్కారు ప్రణీత సుభాష్‌. కరోనా సమయంలో ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుని, ఎవరీ పిలవలేకపోయినందుకు సారీ చెబుతూ ఓ పోస్ట్‌ చేశారు. 


3. తన తొలి చిత్రం ‘ప్రేమమ్‌’ షూటింగ్‌ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు అనుపమ పరమేశ్వరన్‌. బాలనటులతో కలిసి దిగిన ఫొటోల్ని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. 


4. బ్లూ కలర్‌ ధరించిన ఫొటో షేర్‌ చేసి ‘మండే బ్లూస్‌’ అని వ్యాఖ్యానించింది సోనాల్‌ చౌహాన్‌.


5. మేనల్లుడు రుద్రతో కలిసి సందడి చేశారు హీరో నిఖిల్‌. ‘నేనూ రుద్ర... మామా అల్లుడు అని క్యాప్షన్‌ ఇచ్చారు. 


6. వండర్‌ఫుల్‌ ఈవినింగ్‌ అంటూ తెల్ల దుస్తుల్లో కనిపించారు సోనమ్‌ కపూర్‌. 

7. ఏ ఆటైనా సింపుల్‌గా ఆడాలనుకుంటున్నా అంటూ ఓ వీడియో షేర్‌ చేశారు రాయ్‌ లక్ష్మీ. 


8. ప్రతి రోజు బీచ్‌ ఫొటోలతో అలరిస్తున్న భూమిక నేడు చీర కట్టులో అందంగా దర్శనమిచ్చారు. 


9. కష్టమైన రోజులే కానీ పాస్‌ అవుతాం అంటోంది పూజితా పొన్నాడ. 


10. ఓపిక, సమయం.. ఇవి రెండూ అత్యంత శక్తివంతమైనవి అంటోంది అరియానా గ్లోరీ.


11. మీరు ఎవరో ఒకరికి పర్ఫెక్ట్‌ అంటున్నారు ‘లై’ ఫేం మేఘా ఆకాశ్‌. 


























Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.