చల్ల గాలిలో పూజా.. నవ్వుల నివేదా.. రకుల్‌ పంచులు

Jul 10 2021 @ 00:00AM

సినీ సెలబ్రిటీల సోషల్‌ టాక్‌! 

1. సన్‌ సెట్‌.. స్మైల్స్‌ అంటూ నివేదథామస్‌ అందమైన ఫొటో పంచుకున్నారు. 


2. విషయం ఏదైనా  సాధించే వరకూ వదిలిపెట్టకూడదు అంటున్నారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌. చేతులకు గ్లౌజులు వేసుకొని బాక్సర్‌గా మారి పంచ్‌లు విసురుతతున్న వీడియో షేర్‌ చేశారామె! 


3. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న తన ఫాలోయర్స్‌ అందరికీ ‘ఐ లవ్‌ యూ’ చెప్పింది అనన్య నాగళ్ల. 


4. సముద్రపు తీరాన చల్లని గాలిలో అంటూ అందమైన ఫొటోను పోస్ట్‌చేశారు పూజా హెగ్డే. 


5. ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ టీమ్‌ రీయూనియన్‌ ఏర్పాటు చేసుకుంది. రామ్‌ పోతినేని, శ్రీవిష్ణు, కిషోర్‌ తిరుమల, లావణ్యత్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్‌ అందరూ కలిసున్న ఫొటోను అనుపమ షేర్‌ చేశారు. 


6. స్టైలిష్‌ డ్రెస్‌లో దర్శనమిచ్చారు సంగీత. 
























Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.