ltrScrptTheme3

అందాల తారల చిరునవ్వు.. ప్రగ్యా ఎదురుచూపు!

Oct 16 2021 @ 21:27PM

సినీ తారలు సోషల్‌ మీడియా ముచ్చట్లు! 

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. కొత్త ఫొటోలతో అలరించారు. దసరా ఫెసివల్‌ మోడ్‌ అంటూ కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్న ఒటోను  షేర్‌ చేశారు ఉపాసన. 


శమీ పూజ గురించి మోహన్‌బాబు వివరిస్తుంటే అది వినకుండా నాన్న డిక్షన్‌ చూడండి అంటూ ఓ వీడియో షేర్‌ చేశారు మంచు లక్ష్మీప్రసన్న. 


నీటిలో జీవించాల్సి వస్తే ఏమవుతుంది అంటూ స్విమ్మింగ్‌పూల్‌లో పడుకుని ఉన్న వీడియో షేర్‌ చేశారు సుధీర్‌బాబు. 


వరల్డ్‌ ఫుడ్‌ డే సందర్భంగా తింటూనే మేకప్‌ చేయించుకుంటున్న ఫొటో పంచుకున్నారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌. 


మరోసారి కరోనా బారిన పడిన ప్రగ్యాజైస్వాల్‌ ఐసోలేషన్‌ నుంచి బయటకు వచ్చేందుకు చూస్తుంటే ఇలా ఉంటుంది అని చెప్పుకొచ్చింది. 
































Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.