నివేదా ఆట.. ఊర్వశి కసరత్తులు!

Jun 10 2021 @ 21:33PM

సినీ తారల సోషల్‌ మీడియా ముచ్చట్లు!

సినీ తారలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశారు. నివేదా క్రికెట్‌ ఆడారు. కియారా అడ్వాణీ బీచ్‌లో సందడి చేశారు. 


1. కరోనా థర్డ్‌వేవ్‌ను నుంచి తప్పించుకోవాలంటే వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గమని హీరో నిఖిల్‌ అంటున్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో పోస్ట్‌ చేశారు. 


2. నివేదా థామస్‌ సరదాగా క్రికెట్‌ ఆడారు. ఆమె కొట్టిన బంతి నేరుగా వచ్చి వీడియో తీస్తున్న సెల్‌ఫోన్‌కు తగిలింది. 


3. అప్పట్లో తీసిన ఫొటో అంటూ తన జ్ఞాపకాల్ని పంచుకున్నారు అనన్యా నాగళ్ల.


4. పంటి మీద పంటితో నేను సెక్సీగా ఉన్నానా? అని అడుగుతున్నారు కామ్నా జఠ్మాలాని. అలాగే దివంగత దర్శకుడు ఈ.వి.వి సత్యనారాయణ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఆయన ఫొటోను షేర్‌ చేశారు. 


5. కియారా అడ్వాణీ బీచ్‌లో సూర్యరశ్మిని వెతుకుతోంది. ఆమె గులాబీ రంగు బికినీలో తుళుక్కుమంది. 


6. హాట్‌ బ్యూటీ హంసా నందిని స్టైలిష్‌ శారీతో ఫొటోలకు ఫోజులిచ్చారు. 


7. ఓ యాక్షన్‌ సినిమా కోసం భారీ కసరత్తులు చేస్తున్నారు ఊర్వశి రౌతెల. హార్డ్‌గా వర్కవుట్స్‌ చేస్తూ నో పెయినన్‌.. నో గెయిన్‌ అంటున్నారు. 


8. కుటుంబ సభ్యులతో కలిసి గోమాతలకు ఆహారం పెడుతూ కనిపించారు విశ్వక్సేన్‌. 


9. సాధించాలని గట్టిగా అనుకుంటే ఏదైనా సాధ్యమే అంటుంది యాంకర్‌ స్రవంతి. 






























Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.