కాజోల్‌ సారీ శారీ.. కీర్తి పర్ఫెక్ట్‌ పిక్‌నిక్‌!

Jun 18 2021 @ 22:13PM

సినీతారలు సోషల్‌ మీడియా ముచ్చట్లు! 

సోషల్‌ మీడియా వేదికగా అందాల తారలు సందడి చేశారు. కొందరు ఫ్యాషన్‌ గురించి చెబితే.. మరి కొందరు ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌గా ఎలా మారుతున్నారో చేసి చూపుతున్నారు. 


1. ‘నాకు ఇష్టమైన సిరీస్‌ నుంచి మరొకటి’ అని చీరలో దర్శనమిచ్చి ‘సారీ.. శారీ’ అనే క్యాప్షన్‌ జతచేశారు కాజోల్‌.


2. నానితో కలిసి దిగిన ఫొటోని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు సత్యదేవ్‌.


3. పర్ఫెక్ట్‌ వాతావరణంలో పర్ఫెక్ట్‌ బీచ్‌ పిక్‌నిక్‌ అంటూ తన పెట్‌తో ఫొటో షేర్‌ చేశారు కీర్తీ సురేశ్‌. 


4. జిమ్‌లో కసరత్తులు చేసిన వీడియో షేర్‌ చేశారు కృతి సనన్‌.


5. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, తగిన జాగ్రత్తలతో మరో సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాను’ అని రమ్యకృష్ణ ఓ ఫొటో షేర్‌ చేశారు. 


6. రిఫ్లెక్షన్‌ అంటూ గుచ్చి గుచ్చి చూస్తున్న ఫొటోతో సందడి చేశారు నిధి అగర్వాల్‌. 


7. బ్యాక్‌ టు వర్క్‌ అంటూ జిమ్‌లో కసరత్తులు మొదలుపెట్టిన వీడియో పంచుకున్నారు కృతిసనన్‌. 


8. బికినీ ధరించి సముద్రపు అంచున అందాలను ఆరబోశారు దిశా పటాని. 


9. ‘మేకింగ్‌ అనన్య స్మైల్‌ 101’ అంటూ నవ్వుతున్న ఫొటోల్ని పంచుకుంది అభిమానులతో పంచుకున్నారు అనన్య పాండే. 
































Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.