తమన్నా రహస్యాలు.. రీతూ వింటేజ్‌ ఫీల్స్‌

Jul 20 2021 @ 21:44PM

సినీ సెలబ్రిటీల సోషల్‌ టాక్‌!

రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన పుట్టినరోజు నేడు. ఆమెకు ప్రేమతో శుభాకాంక్షలు తెలిపారు. నీ రుణం తీర్చుకునేంత గొప్ప కానుక ఏదీ లేదంటూ ఆయన ఇన్‌స్టాలో పేర్కొన్నారు. 


1. పూజాహెగ్డే మార్నింగ్‌ వాక్‌ కోసం రెడీ అవుతున్న ఫొటోను పంచుకున్నారు. 


2. తమన్నా తన సౌందర్య రహస్యాలను ఓ వీడియో ద్వారా తెలిపారు. 


3. ‘ఉదయాన్నే మేల్కొనండి.. శ్రమించండి.. విజయం సొంతం చేసుకోండి’ అంటూ విజయ్‌ దేవరకొండ ఎరుపు రంగు డ్రెస్‌లో ఫొటోకు పోజులిచ్చాడు.


4. నా సర్వస్వం నువ్వే అంటూ బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా తన భర్త నిక్‌జోనాస్‌ను ఉద్దేశిస్తూ ఒక పోస్టు చేశారు. 


5. వింటేజ్‌ ఫీల్స్‌ అంటూ ట్రెడిషనల్‌ లుక్‌తో  దర్శనమిచ్చారు రీతువర్మ. 





























Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.