Social Talk: గోపికల సందడి... మహేశ్‌ శుభాకాంక్షలు!

Aug 31 2021 @ 10:33AM

సినీ తారల సోషల్‌ మీడియా ముచ్చట్లు

సోమవారం కృష్ణాష్టమి సందర్భంగా పలువురు తారలు గోపికల వేషంలో దర్శనమిచ్చారు. కాజల్‌,  మాధురీ దీక్షిత్‌, హంసా నందిని, శ్రీముఖి తదితరులు ఇన్‌స్టాలో ఫొటోలు షేర్‌చేసి అలరించారు. మరిన్ని ఆసక్తికర  విశేషాలు.. మీ కోసం...


1. నేడు మహేశ్‌ తనయుడు గౌతమ్‌ పుట్టినరోజు సందర్భంగా ఇన్‌స్టాలో ఫొటో షేర్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. గౌతమ్‌కు చూస్తుండగానే పదిహేనేళ్లు వచ్చేశాయి అని ఆయన అన్నారు 


2. తన సిస్టర్స్‌ సుష్మిత, శ్రీజ, నిహారికలతో విందును ఆస్వాదించారు రామ్‌చరణ్‌. 


3. వింటేజ్‌ లుక్‌లో తలైవికి సంబంధించిన ఓ పాటను షేర్‌ చేశారు కంగనా రనౌత్‌. 


4. సత్యదేవ్‌, బ్రహ్మాజీ నటించిన ‘తిమ్మరుసు’ నెట్‌ఫ్లిక్స్‌లో టాప్‌ 10లో నిలవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఓ డాన్స్‌ వీడియో షేర్‌ చేశారు. 


5. సముద్ర తీరాన సేద తీరుతున్నారు నటి, సింగర్‌ ఆండ్రియా. 


6. బ్లాక్‌ డ్రెస్‌ ఆల్వేజ్‌ గోల్డ్‌ అంటున్నారు బాలీవుడ్‌ నాయిక రవీనాటాండన్‌. 


7. తన కొత్త ఫొటోషూట్‌కి సంబంధించి విశేషాలను పంచుకున్నారు నమ్రతా శిరోద్కర్‌.


8. ప్రతి రోజు ఒక లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌.. ఇంకా నేర్చుకోవలసింది చాలా ఉంది అంటున్నారు అలియాభట్‌. 








































Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.