బ్రహ్మాజీ చిన్నప్పుడు... తారల అందాల ఆరబోతలు!

May 27 2021 @ 22:29PM

సినీతారల సోషల్‌ టాక్‌

చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, అరవింద్‌, రవితేజలతో కలిసున్న ఫొటో పోస్ట్‌ నా చిన్నప్పటి ఫొటో ఇది రాసుకొచ్చారు బ్రహ్మాజీ. ఇలా చాలామంది తారలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలు..


1. స్టైలిష్‌ దుస్తుల్లో కనిపించి అందరిని తనవైపు తిప్పుకుంటోంది కాజల్‌ అగర్వాల్‌.


2. ఇండియన్‌ హిస్టరీ పుస్తకాన్ని చదువుతోన్న ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది కంగనా రనౌత్‌.


3. మ్యూజిక్‌ చేేస మ్యాజిక్‌ గురించి చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠీ. స్వరానికి తగ్గట్టు హావభావాలను పలికిస్తూ అలరించారు. 


4.  నేను నిద్రపోవడం లేదు. వర్కవుట్స్‌ తర్వాత యోగ నిద్రలో ఉన్నా అంటూ ఫొటో పోస్ట్‌ చేశారు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.  


5. సంప్రదాయ దుస్తుల్లో కూడా కుర్రకారును హీటెక్కిస్తోంది నాయిక ప్రియాంక జవాల్కర్‌. నల్ల నల్ల రంగు చీరలో హాట్‌గా దర్శనమిచ్చిందీ ముద్దుగుమ్మ. 


6.  విండోస్‌ విత్‌  అవుట్‌ బార్స్‌ అంటూ ఓ అందమైన ఫొటో షేర్‌ చేశారు నిత్యామీనన్‌. 


7. శ్రీముఖి, విష్ణు ప్రియ కలిేస్త ఎంటర్‌టైన్‌మెంట్‌ అదుర్స్‌. ఈ హాట్‌ యాంకర్లు ఇద్దరు తమ అల్లరిని డ్యాన్సులో రూపంలో చూపించారు. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అవుతోంది. 


8. పకృతిని ఆస్వాదిస్తున్నారు రాయ్‌లక్ష్మీ. 


9. టైగర్‌ ష్రాఫ్‌ యాక్షన్‌ సీన్‌ ఇరగదీస్తున్న వీడియో పంచుకున్నారు. 


10. మంచు విష్ణు తన కూతురు చెప్పినట్లుగా గడ్డం మొత్తం తీసేశారు. 


11. రెట్రో గేజ్‌ అంటూ దక్ష నగార్కర్‌ టాప్‌లెస్‌ డ్రెస్‌తో ఓ హాట్‌ ఫోటో అభిమానులతో పంచుకున్నారు. 


12. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా మీరు ఇంకా ఇక్కడ ఉన్నారా అంటూ విచిత్రమైన పోస్ట్‌ చేశారు బాలీవుడ్‌ బొద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. 


13. ఈ రోజు మిమ్మల్ని నవ్వించిన సందర్భం ఏంటని ప్రశ్నిస్తుంది వర్షా బొల్లమ్మ. 


14. నూడుల్స్‌ లాంటి తన కర్లీ హెయిర్‌తో బ్యూటిఫుల్‌ పిక్‌ షేర్‌ చేశారు అనుపమా పరమేశ్వరన్‌. 


15. నిశబ్దాన్ని మీరే క్రియేట్‌ చేసుకోవచ్చు అంటోంది సీరత్‌ కపూర్‌. 


























Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.