బన్నీ స్టైలిష్‌ లుక్‌... జిమ్‌లో తారల కసరత్తులు!

Jul 25 2021 @ 21:33PM

సినీతారల సోషల్‌ మీడియా ముచ్చట్లు

సోషల్‌ మీడియా సినీ తారలు సండే సందడి చేశారు. కొందరు జిమ్‌లో కసరత్తులు చేస్తే.. మరి కొందరు తమ అందాలతో ఆకట్టుకున్నారు. మీరూ ఓ లుక్కేయండి. 


1. హీరో అల్లు అర్జున్‌ ఇన్‌స్టా వేదికగా కొత్త ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. నల్లని కళ్లద్దాలు, పొడవాటి జుత్తు, గెడ్డంతో. స్టైలిష్‌గా కనిపించారు. 


2. ‘నేను ఎక్కాల్సిన ఫ్లైట్‌ మిస్‌ అవడానికి కారణం ఇదే’ అంటూ నూడుల్స్‌ తింటున్న ఫొటోను చూపించారు తమన్నా. ఇష్టమైన ఆహారం కోసం ఫ్లైట్‌ మిస్‌ అయినా ఫర్వాలేదు అంటూ పోస్ట్‌ చేశారు. 


3. మండే కోసం వెయిట్‌ చేస్తున్నా అంటూ జిమ్‌లో ఫోటో షేర్‌ చేశారు వరుణ్‌తేజ్‌. 


4. ‘సండే మూడ్‌’ అంటూ ఓ హాట్‌ ఫొటో పంచుకున్నారు ప్రగ్యాజైస్వాల్‌. 


5. హీరో సునీల్‌ జిమ్‌లో కసరత్తులు చేస్తూ కనిపించారు. 


6. తన స్నేహితుడు నారా రోహిత్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు శ్రీవిష్ణు. 


7. తన ముద్దుల కూతురు అర్హా ఆడిన ఆటల వీడియో షేర్‌ చేశారు అల్లు స్నేహా. 


8. అధిక్‌ యోగా చేస్తూ కనిపించారు అంజలి. 


9. మెహరీన్‌ తన ‘చిత్రీకరణలో మరో రోజు’ అంటూ కొత్త ఫొటోల్ని షేర్‌ చేసింది. 


10. సింగర్‌ మంగ్లీ బోనమెత్తారు. 


11. తనలో నర్తకి ఉందంటోంది పూనమ్‌కౌర్‌. 






































Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.