షార్ట్‌ సర్క్యూట్‌తో పత్తి మిల్లు దగ్ధం

ABN , First Publish Date - 2021-05-09T05:41:26+05:30 IST

విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో శనివారం సాయంత్రం ఏటుకూరు రోడ్డులోని గంగమ్మ ఎస్టేట్‌లో ఉన్న శ్రీలక్ష్మీ గణేష్‌ కాటన్‌ వర్క్స్‌కు చెందిన పత్తిమిల్లు, అందులోని సుమారు రూ.30 లక్షల విలువైన పత్తి దగ్ధమైంది.

షార్ట్‌ సర్క్యూట్‌తో పత్తి మిల్లు దగ్ధం

గుంటూరు (సంగడిగుంట), మే8: విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో శనివారం సాయంత్రం ఏటుకూరు రోడ్డులోని గంగమ్మ ఎస్టేట్‌లో ఉన్న శ్రీలక్ష్మీ గణేష్‌ కాటన్‌ వర్క్స్‌కు చెందిన పత్తిమిల్లు, అందులోని సుమారు రూ.30 లక్షల విలువైన పత్తి దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు. లాలాపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-05-09T05:41:26+05:30 IST