అనంతపురం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-03-08T00:36:08+05:30 IST

జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాలసముద్రం కియా కార్ల అనుబంధ సంస్థ లోటస్ వద్ద 20 కూలీల గృహాలు దగ్ధమయ్యాయి. ఫైర్ స్టేషన్‌కు ..

అనంతపురం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

అనంతపురం: జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాలసముద్రం కియా కార్ల అనుబంధ సంస్థ లోటస్ వద్ద 20 కూలీల గృహాలు దగ్ధమయ్యాయి. ఫైర్ స్టేషన్‌కు ఫోన్ చేసినా స్పందించలేదని బాధితులు చెబుతున్నారు. కట్టుబట్టలు తప్ప ఏమీ మిగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. 




Updated Date - 2021-03-08T00:36:08+05:30 IST