గుంటూరు: జిల్లాలోని ఎన్ఎస్ఎల్ టెక్ట్స్‌టైల్ కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతోన్నాయి. మంటలను ఫైర్ సిబ్బంది అదుపుచేస్తోన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. భారీగా ఆస్తి నష్టం సంభవించిందని అనుమానిస్తున్నారు.