Warangalలో భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-05-27T14:54:07+05:30 IST

వరంగల్ చౌరస్తాలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Warangalలో భారీ అగ్నిప్రమాదం

వరంగల్: వరంగల్ చౌరస్తాలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మను ఫ్యామిలి రెస్టారెంట్‌తో పాటు మూడు షాపులు దగ్ధమయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-05-27T14:54:07+05:30 IST